George Kurian
-
#India
George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా
జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. మోదీ క్యాబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన హఠాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జార్జి […]
Date : 23-06-2026 - 1:48 IST