General Bipin Rawat
-
#India
CDS Anil Chauhan: రెండో సీడీఎస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్!
Anil Chauhan: జనరల్ బిపిన్ రావత్ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Date : 28-09-2022 - 9:57 IST -
#India
Chopper Crash: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై 15 రోజుల్లో పూర్తికానున్న దర్యాప్తు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఎంఐ17 హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తు వచ్చే 15 రోజుల్లో పూర్తికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Date : 17-12-2021 - 9:48 IST -
#India
Who Is Next CDS?: ‘రావత్’ తరహా దళాధిపతి కోసం మోడీ అన్వేషణ
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని నియమించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కసరత్తు చేస్తున్నాడు. రావత్ వారసుడ్ని ఎంపిక చేయడం కేంద్రానికి చాలా కష్టంగా మారింది. మిలిటరీ వ్యవహారాల శాఖ (DMA) కార్యదర్శిగా కూడా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఎంపిక ఛాలెంజ్ గా కేంద్రం తీసుకుంది.
Date : 11-12-2021 - 4:27 IST -
#India
CDS Bipin Rawat: బిపిన్ రావత్ ట్రాక్ రికార్డులో బాలాకోట్ సర్జికల్ స్ర్టైక్, మయన్మార్ ఆపరేషన్…!
బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు తన మార్క్ ని ప్రదర్శించారు. కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు మరణించారు.
Date : 08-12-2021 - 10:10 IST -
#India
General Bipin Rawat:బిపిన్ రావత్ కేరీర్ లో సాధించిన విజయాలు ఇవే…!
తమిళనాడులోని నీలిగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య, మరో 12 మంది మరణించారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సూలూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చాపర్ కూలిపోయింది.
Date : 08-12-2021 - 10:06 IST