GDP Growth Forecast
-
#India
RBI : యథాతథంగానే రెపో రేటు..
RBI : ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (క్యూ3) ద్రవ్యోల్బణం మధ్యస్తంగా 4.8 శాతానికి పెరుగుతుందని, ద్రవ్యోల్బణంలో నియంత్రణ నెమ్మదిగా , అసమానంగా ఉండవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. "టాలరెన్స్ బ్యాండ్‌లో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరంగా ఉంచారు. గేట్ తెరవడం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి" అని MPC బ్రీఫింగ్ సందర్భంగా ఆయన అన్నారు.
Published Date - 11:55 AM, Wed - 9 October 24