GDP
-
#Business
Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!
నిపుణుల అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3% నుండి 6.8% మధ్య వృద్ధి చెందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది.
Published Date - 08:55 PM, Fri - 29 August 25 -
#India
Make in India : “మేక్ ఇన్ ఇండియా”పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని అన్నారు.
Published Date - 05:48 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Niti Aayog : నీతి ఆయోగ్ ఇండెక్స్‌లో 17వ స్థానంలో ఏపీ
Niti Aayog : 2014-2015 నుండి 2021-2022 వరకు ఈ రాష్ట్రం సగటున 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ర్యాంక్ 17కు పడిపోయింది. ఈ నిరాశాజనకమైన పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Published Date - 12:43 PM, Sat - 25 January 25 -
#India
Congress : పట్టణ మధ్యతరగతి తగ్గిపోతోందని ప్రధాని మోదీ ఎప్పుడు గుర్తిస్తారు
Congress : అసురక్షిత రుణాలు పెరగడం వల్ల నికర పొదుపు తగ్గుముఖం పట్టిందని, కుటుంబాలు తక్కువ ఖర్చుతో కూడిన ఆదాయాన్ని పొందుతున్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ అన్నారు.
Published Date - 12:20 PM, Wed - 27 November 24 -
#India
Richest Countries: భారత్‌కు బిగ్ షాక్.. అత్యంత సంపన్న దేశాల టాప్-100లో నో ప్లేస్..!
ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల (Richest Countries) జాబితాలో చేరే విషయానికి వస్తే టాప్-100లో భారత్ పేరు కూడా కనిపించడం లేదు.
Published Date - 01:30 PM, Fri - 26 January 24 -
#India
India Economy: జర్మనీ, జపాన్ ను అధిగమించనున్న భారత్.. 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ..!
ఐదు ట్రిలియన్ డాలర్లు.. ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. ఈ ఫిగర్ ని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ (India Economy) ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది.
Published Date - 12:45 PM, Fri - 22 September 23 -
#Telangana
Telangana GDP Jump : తలసరి నికర ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ : కేంద్రం
Telangana GDP Jump : తలసరి నికర ఆదాయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్ లో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Published Date - 07:59 AM, Fri - 11 August 23 -
#India
Developed Country: భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది..? ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..?
భారత్ ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం (Developed Country)గా అవతరించనుందనే ప్రశ్న తరచూ తలెత్తుతుండగా.. పదే పదే అడిగే ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమాధానం ఇచ్చారు.
Published Date - 06:58 AM, Sun - 30 July 23 -
#India
PM Modi : 7.5శాతం ఆర్థిక వృద్ధి దిశగా భారత్
అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్ ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 7.5శాతం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అంచనా వేస్తూ బ్రిక్స్ సదస్సులో వెల్లడించారు. వర్చువల్ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సమ్మిట్‌కు చైనా గురువారం నుంచి ఆతిథ్యం ఇవ్వనుంది.
Published Date - 04:00 PM, Thu - 23 June 22