GCC Summit
-
#Business
GCC Summit : కార్పొరేట్ సంస్థల విజయం వెనుక అసలు రహస్యం అదే – సందీప్ ఎన్
GCC Summit : కార్పొరేట్ సంస్థల విజయం లేదా వైఫల్యం అనేది కేవలం వారు తీసుకునే నిర్ణయాలపై మాత్రమే కాకుండా, ఆ నిర్ణయాలకు రూపమిచ్చే ముందస్తు ఆలోచనా విధానం (Thinking Process) యొక్క నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని ప్రముఖ బ్రాండ్ మరియు బిజినెస్ స్ట్రాటజిస్ట్ సందీప్ ఎన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జూలై 9-10 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జీసీసీ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ 2026’ (GCC Leadership Conclave) సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా […]
Date : 14-07-2026 - 10:27 IST