Gas Masks
-
#Speed News
Uttarkashi Tunnel: సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 40 అంబులెన్స్‌లు
ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో నేటికి 12వ రోజు. అర్థరాత్రి డ్రిల్లింగ్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అగర్ మెషిన్ బిట్ దెబ్బతింది. హెలికాప్టర్ ద్వారా అగర్ మిషన్ బిట్ రిపేర్ పరికరాలను తెప్పించారు
Date : 23-11-2023 - 4:18 IST