Gas Cylinder Prices
-
#India
LPG cylinder price Hike : దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెంపు
తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై చెల్లిస్తున్న దానిపై ఇకపై అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఉజ్వల పథకం సిలిండర్లపైనా రూ.50 పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. పెరిగిన ధరలు రేపు(మంగళవారం) నుంచే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
Date : 07-04-2025 - 5:12 IST -
#Speed News
LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100 తగ్గిన సిలిండర్ ధర..!
భుత్వ చమురు కంపెనీలు గృహోపకరణాలు, వాణిజ్య వినియోగ సిలిండర్ల (LPG Gas Cylinder) ధరలను ఆగస్టు 1న అప్‌డేట్ చేశాయి.
Date : 01-08-2023 - 7:45 IST -
#India
LPG Cylinder Price: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
మార్చి మొదటి తేదీన వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ధరలు (LPG Prices) షాక్ ఇచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి.
Date : 01-03-2023 - 7:20 IST