Gas Bloating Remedy
-
#Health
Jeera Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగుతున్నారా?
ఒక చెంచా జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఈ నీటిని వడపోసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగాలి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించాలి.
Published Date - 06:30 AM, Fri - 17 January 25