Ganta Srinivas Rao
-
#Speed News
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్‌లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Date : 17-03-2024 - 4:18 IST -
#Andhra Pradesh
AP Politics: ఆసక్తి రేపుతున్న ఏపీ పాలిటిక్స్, ఆ స్థానంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠత
AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సీట్ల పంపిణీపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే తొలి జాబితా విడుదల కావడంతో గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే ఉందని, చీపురుపల్లి నుంచి తన పోటీపై చర్చించినట్లు గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉంటారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గంటాను బరిలో నిలపాలని టీడీపీ […]
Date : 27-02-2024 - 10:56 IST -
#Andhra Pradesh
Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు సీటుపై సస్పెన్స్..?
ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) పోటీ చేసే సీటుపై ఉత్కంఠ ఇంకా వీడలేదు. అమరావతిలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu)తో గంటా శ్రీనివాసరావు భేటీ ముగిసింది. తాను పోటీ చేసే సీటుపై చంద్రబాబుతో గంటసేపు చర్చించారు. […]
Date : 26-02-2024 - 7:07 IST -
#Andhra Pradesh
Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్.. అదే కేసులో..!
Ganta Srinivas Arrest : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన పోలీసులు.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు.
Date : 09-09-2023 - 8:12 IST