Ganguly Warns Gambhir
-
#Sports
గౌతమ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!
గౌతమ్ గంభీర్ ఇటీవల రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి భారతీయ కోచ్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు టీ20 వరల్డ్ కప్ 2026 టైటిళ్లను కైవసం చేసుకుంది.
Date : 14-03-2026 - 3:56 IST