Gangster Nayeem
-
#Telangana
Gangster Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారం.. ఈడీ దూకుడు
నయీంకు(Gangster Nayeem) సంబంధించిన 35 ఆస్తులను జప్తు చేసింది.
Date : 12-04-2025 - 1:37 IST -
#Speed News
Nayeem case: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్..!
నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టాస్కఫోర్స్ పోలీసుల అదుపులో శేషన్న ఉన్నాడు. శేషన్న నుంచి పోలీసులు 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటలోని ఒక హోటల్‌లో సెటిల్‌మెంట్ చేస్తుండగా శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 27-09-2022 - 12:21 IST