Gangster Lakhbir Singh
-
#India
Gangstar : కెనడా నుంచి ఢిల్లీ పోలీసులను బెదిరించిన గ్యాంగ్ స్టర్…”నేను పంజాబ్ లోకి అడుగుపెడితే”….!!
గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్…పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీపోలీస్ స్పెషల్ సెల్ ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లో ఉన్న పోలీసు అధికారల ఫోటోలు మా దగ్గర ఉణ్నాయి. ఏ అధికారి అయినా పంజాబ్ లో అడుగుపెట్టాడో దాని పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూడాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. అయితే లఖ్ బీర్ సింగ్ కు పాక్ […]
Published Date - 10:06 AM, Sun - 20 November 22