Ganesh Pooja Timings 2024
-
#Devotional
Ganesha Puja Muhurat : రేపు ఏ సమయానికి వినాయక పూజ చేయాలంటే..!!
Ganesha Puja Muhurat : ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. ఈ సంవత్సరం చవితి తిథి సెప్టెంబర్ 6 తేదీన అలాగే సెప్టెంబర్ 7వ తేదీన.. రెండు రోజుల పాటు ఉందని జ్యోతిష్యులు చెపుతున్నారు
Published Date - 01:42 PM, Fri - 6 September 24