Gaming Zone
-
#Speed News
Gujarat Fire Accident: గుజరాత్‌లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Published Date - 10:35 PM, Sat - 25 May 24