Game Zone Fire Accident
-
#India
Game Zone Fire Accident: గేమ్ జోన్ అగ్నిప్రమాదంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
Game Zone Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదం (Game Zone Fire Accident)లో 12 మంది పిల్లలతో సహా 28 మంది సజీవదహనమయ్యారు. ఈ కారణంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల పేర్లు యువరాజ్ సింగ్ సోలంకి, నితిన్ జైన్. యువరాజ్ గేమ్ జోన్ యజమాని, నితిన్ మేనేజర్. అతను ప్రజల ప్రాణాలను రక్షించే బదులు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. యువరాజ్ గేమ్ జోన్ ప్రారంభించాడు. […]
Published Date - 10:31 AM, Sun - 26 May 24