Gachibowli Road
-
#Telangana
Donald Trump: హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ప్రారంభించిన భట్టి
హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ రక్షణ, దౌత్య సంబంధాలకు ప్రతీకగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడ ప్రాంతంలోని అమెరికా రాయబార కార్యాలయానికి (US Consulate) వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ (Donald Trump Avenue) గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక శిలాఫలకాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలో అమెరికా రాయబారి (US Ambassador) సెర్గియో గోర్ సంయుక్తంగా ప్రారంభించారు. అమెరికా దేశానికి స్వాతంత్ర్యం […]
Date : 24-06-2026 - 11:47 IST