Future City Hyderabad
-
#Telangana
Future City: ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాల విలీనం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫ్యూచర్‌సిటీ దిశగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు రేవంత్ హాజరయ్యారు. ఈ సభ జరుగుతున్న సమయంలో కొంతమంది ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ అంశాన్ని రేవంత్ దృష్టికి తీసుకెళ్లి, సభావేదికపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. […]
Date : 11-06-2026 - 11:10 IST -
#Telangana
Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం
Greenfield Highway Works : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి ధీటుగా నాల్గవ ముఖ్య నగరంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన 'భారత్ ఫ్యూచర్ సిటీ' కి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది
Date : 12-12-2025 - 3:25 IST