Furry Green
-
#Trending
Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న గ్రీన్ స్నేక్..!
ప్రస్తుతం నెట్టింట డ్రాగన్ స్నేక్ వైరల్ అవుతోంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ పాము, ఒళ్లంతా నాచు లాంటి వెంట్రుకలతో చూసేందుకు వింతగా ఉంది. దీంతో యూట్యూబ్‌లో సోషల్ మీడియాల్లో ఆ పామును చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో ఈ వింత ఆకుపచ్చ పామును గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. […]
Published Date - 03:40 PM, Wed - 16 March 22