Funds For Polavaram
-
#Andhra Pradesh
Polavaram: పోలవరానికి కేంద్రం గుడ్ న్యూస్!
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక, కేంద్ర ప్రభుత్వం తొలిసారి ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్రానికి ₹2,424.46 కోట్లను అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) కింద ఈ నిధులను జమచేయాలని బుధవారం తన అకౌంట్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేపట్టిన పనుల కోసం ₹76.463 కోట్లను […]
Date : 11-10-2024 - 1:57 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour: ఏపీ ప్రజలకు శుభవార్త.. విశాఖ రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్..
CBN Delhi Tour: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన ప్రధానితో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు అందించేందుకు, పోలవరం ప్రాజెక్ట్ యొక్క తొలిదశ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంతేకాక, విభజన హామీలలో భాగంగా ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపినట్లుగా తెలిపారు. ప్రధానితో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్‌లో […]
Date : 08-10-2024 - 12:36 IST -
#Andhra Pradesh
Polavaram: పోలవరంపై కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కానున్న మంత్రి బుగ్గన
బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Date : 25-09-2022 - 6:44 IST