Full Tank
-
#Life Style
Full Tank: కారు లేదా బైక్ ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Full Tank: కారు లేదా బైక్‌తో సుదూర మార్గాలకు వెళ్లినప్పుడు తమ కారు, బైక్ ట్యాంక్‌ను ఫుల్ చేస్తారు చాలామంది. ట్యాంకు నిండుతుందని, మళ్లీ మళ్లీ పెట్రోల్ పంపు వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. అయితే వాహనాల్లోని ఇంధన ట్యాంకులు పూర్తిగా నింపకూడదని చాలా మంది నమ్ముతున్నారు. వాహన ట్యాంక్‌ను నింపకుండా గత ఏడాది భారత ప్రభుత్వం మార్గదర్శకం కూడా జారీ చేసింది. కారు ట్యాంక్ నింపడం వల్ల కలిగే హాని ఏమిటో తెలుసుకోండి. వాహనాల […]
Published Date - 04:59 PM, Mon - 6 May 24