Freebies Case
-
#India
Supreme Court: రాజకీయ పార్టీల ‘ఉచిత తాయిలాల’ కేసు త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసిన సీజేఐ ఎన్వీ రమణ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ఉచిత తాయిలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు.
Published Date - 01:42 PM, Fri - 26 August 22