France Visit
-
#India
PM Modi France Visit: రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఫ్రాన్స్ (PM Modi France Visit)లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్‌కు బయలుదేరే ముందు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడితో విస్తృత చర్చలు జరుపుతానని ప్రధాని మోదీ చెప్పారు.
Date : 13-07-2023 - 7:47 IST