Four Schemes
-
#Telangana
Four Schemes: రేపట్నుంచి నాలుగు పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని, ఈ సభకు లబ్దిదారులందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Date : 25-01-2025 - 5:45 IST