Four Accused
-
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Date : 09-05-2025 - 3:38 IST -
#Speed News
Moscow Terror Attack : డబ్బు కోసమే మాస్కోపై ఎటాక్.. కోర్టులో ఒప్పుకున్న ఉగ్రవాదులు
Moscow Terror Attack : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌పై గత గురువారం రాత్రి దాడి చేసి 150 మందిని చంపిన నలుగురు ఉగ్రవాదులు కీలక ప్రకటన చేశారు.
Date : 26-03-2024 - 8:57 IST