Former Student
-
#India
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి
మధ్యప్రదేశ్‌లో (MadhyaPradesh) ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. భూపాల్‌లోని పీఎం ఫార్మసీ కాలేజీలో అశ్‌తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గతేడాది బీఫార్మసీ పూర్తి చేశాడు. కాగా మార్కుల మెమో ఇవ్వడం లేదని మహిళా ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Published Date - 09:16 AM, Tue - 21 February 23