Former England Cricketer
-
#Speed News
క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ క్రికెటర్ మృతి!
చిన్న వయసులోనే ససెక్స్ జట్టులో చేరిన పిగోట్, 1978లో సర్రే జట్టుతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Date : 02-02-2026 - 10:19 IST