Former CM Ravi Naik
-
#India
Goa Minister and former CM Ravi Naik : గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత
Goa Minister and former CM Ravi Naik : గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్ మరణం రాష్ట్ర రాజకీయ వర్గాలను విషాదంలో ముంచేసింది. 79 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు
Published Date - 01:22 PM, Wed - 15 October 25