Former CM Karunanidhi’s Eldest Son MK Muthu Passes Away At 77
-
#South
DMK Legacy Loss: కరుణానిధి కుమారుడు ముత్తు కన్నుమూత
DMK Legacy Loss: ప్రస్తుతం తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ముత్తుకి సోదరుడు. మరణ సమయంలో ముత్తు చెన్నైలోని ఇంజంబక్కం నివాసంలో ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచారు.
Date : 19-07-2025 - 11:25 IST