Forcible Conversion
-
#India
MP : మతమార్పిడి…ముగ్గురు హిందూ మైనర్లను బలవంతంగా ముస్లింలుగా మార్చిన వైనం!!
మధ్యప్రదేశ్ లో మతమార్పిడి కలకలం రేపింది. రైసెన్ జిల్లాలో చైల్డ్ కేర్ ఆపరేటర్ లో నివసిస్తున్న ముగ్గురు హిందూ మైనర్ల పేర్లను ముస్లిం పేర్లతో మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జాతీయబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయఅధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో స్వయంగా చేశారు. శిశు గ్రుహ ఆపరేటర్ ఆధార్ కార్డులో పేర్లను కూడా మార్చారంటూ ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రియాంక్ కనుంగో రైసెన్ జిల్లాలోని […]
Date : 13-11-2022 - 10:06 IST