Football Player
-
#Sports
Ronaldo: యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోనాల్డో.. తొలిరోజే ఎంత సంపాదించాడో తెలుసా..?
యూట్యూబ్ ద్వారా క్రిస్టియానో రొనాల్డో ఒక రోజులో ఎంత సంపాదిస్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవానికి రోనాల్డో తన ఛానెల్‌లో 12 వీడియోలను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలకు దాదాపు 50 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి.
Published Date - 11:30 PM, Thu - 22 August 24 -
#Cinema
Bollywood: లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథతో బాలీవుడ్ మూవీ!
Bollywood: ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్‌బాల్ క్రీడలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్. ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీని తెరకెక్కుతోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆదర్శవంతమైన ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో అజయ్‌దేవ్‌గణ్, ప్రియమణి, గజ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. జీ […]
Published Date - 09:43 AM, Wed - 3 April 24 -
#Speed News
Balayya fan: అర్జంటీనా స్టార్ గోల్ కీపర్ మార్టినెజ్ ను కలిసిన బాలయ్య అభిమాని!
మార్టినెజ్ భారత పర్యటన గురించి తెలుసుకున్న ఎస్.ఎన్. కార్తికేయ పాడి కోల్ కతా వెళ్ళి మార్టినెజ్ ను కలిశాడు.
Published Date - 04:48 PM, Tue - 11 July 23 -
#Speed News
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో.. 200 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ గా రికార్డు..!
పోర్చుగల్ కెప్టెన్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అద్భుతమైన ఫీట్ సాధించాడు.
Published Date - 11:10 AM, Wed - 21 June 23 -
#World
Iranian footballer: సంచలన నిర్ణయం.. ఆ దేశ ఆటగాడికి మరణ శిక్ష
ఇరాన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ నసర్ అజాదాని (Amir Nasr-Azadani) అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్ (Iranian footballer)కు మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అతడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా అమీర్ (Amir Nasr-Azadani) కొంతకాలంగా ఫుట్ బాల్ మ్యాచులు ఆడటం లేదు.
Published Date - 10:24 AM, Wed - 14 December 22 -
#Sports
Pele: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు
ప్రముఖ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు పీలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
Published Date - 11:16 AM, Thu - 1 December 22 -
#Andhra Pradesh
AP Footballer Killed: మద్యం మత్తులో ఫుట్ బాల్ ప్లేయర్.. 16 పోట్లు పొడిచి హత్య!!
విజయవాడలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఆకాశ్(23) అనే ఫుట్ బాల్ ప్లేయర్ మద్యం మత్తులో ఉండగా హత్యకు గురయ్యాడు.
Published Date - 07:27 PM, Wed - 1 June 22