Flying Cars
-
#automobile
Flying Cars: త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లోకి ఎగిరే కార్లు .. లాంచ్ ఎప్పుడంటే..?
ఎగిరే కార్లను సినిమాల్లో చాలాసార్లు చూశాం. నిజ జీవితంలో కూడా ఎగిరే కార్ల (Flying Cars) గురించి గత కొన్నేళ్లుగా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ కల సాకారం కానుంది.
Date : 22-03-2024 - 10:12 IST