Flight Delay
-
#World
Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్.. విమానం యూటర్న్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అమెరికాలో ఒక ప్రయాణికుడు తన బ్లూటూత్ పరికరానికి సరదాగా పెట్టిన పేరు పెను కలకలం సృష్టించింది. ‘బాంబ్’ అనే పేరుతో సిగ్నల్ కనిపించడంతో, స్పెయిన్‌కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీది నుంచి వెనక్కి తిరిగివచ్చి, అమెరికాలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం 190 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి స్పెయిన్‌కు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటి తర్వాత, సిబ్బంది ‘బాంబ్’ అనే పేరుతో ఉన్న […]
Date : 01-06-2026 - 3:55 IST -
#India
Several Flights Delayed: పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, రైళ్లు
గత 24 గంటల్లో దేశంలో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల దట్టమైన పొగమంచు అలుముకుంది. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Date : 20-01-2023 - 1:53 IST