First Song
-
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ డైలాగ్ తో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Allu Arjun: రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను ఇవాళ విడుదల చేశారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో […]
Date : 17-04-2024 - 6:11 IST -
#Speed News
Deepavali: ‘కొట్టు కొట్టు విజిల్ కొట్టు’… ‘దీపావళి’ టైటిల్ సాంగ్ విడుదల
Deepavali: ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తాజా సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య సమర్పకులు. ఈ చిత్రానికి ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఇది. దీపావళి పండగ సందర్భంగా ఈ శనివారం (నవంబర్ 11న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ రోజు సినిమా టైటిల్ సాంగ్ విడుదల […]
Date : 09-11-2023 - 5:21 IST