First Flying Car
-
#automobile
First Flying Car : ఎగిరే కారుకు గ్రీన్ సిగ్నల్.. ట్రాఫిక్ జామ్ కు బైబై
First Flying Car : ట్రాఫిక్ జామ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా తరచుగా ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు..మార్కెట్లోకి ఎగిరే కార్లు రాబోతున్నందున త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుంది.
Published Date - 09:42 AM, Fri - 30 June 23