Fintech In Maldives
-
#Speed News
UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియా యూపీఐ పేమెంట్స్..
UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు కోరారు.
Published Date - 10:27 AM, Mon - 21 October 24