FIFA Champion Prize Money
-
#Sports
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్ కు రూ.481 కోట్ల ప్రైజ్ మనీ
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు బంగారు ట్రోఫీతో పాటు మైండ్ బ్లోయింగ్ నజరానాను సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్ కోసం ఫిఫా కేటాయించిన మొత్తం ప్రైజ్ మనీ రూ.6,300 కోట్లు కాగా, అందులో విజేతగా నిలిచిన స్పెయిన్ ఏకంగా రూ.481 కోట్ల భారీ నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టు రూ.317 కోట్లతో సంతృప్తి పడగా, మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ.279 కోట్లు మరియు నాల్గో […]
Date : 20-07-2026 - 10:15 IST