Fielding Team
-
#Sports
ICC New Rule: స్టంపౌట్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం
స్టంపౌట్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టంప్ ఔట్ అప్పీల్ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ బ్యాటర్లకు సానుకూలంగా మారనుంది.
Date : 04-01-2024 - 10:05 IST