Festivals And Events
-
#Devotional
Akhuratha Sankashti Chaturthi: డిసెంబర్ 18న గణేశుని పూజిస్తే మంచిది.. ఆ రోజు ప్రత్యేకత ఇదే!
అఖురత్ సంకష్ట చతుర్థి అత్యంత శుభప్రదమైన సమయం బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 05.11 నుండి 06.06 వరకు ఉంటుంది. కాగా విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 01:51 నుండి 02:32 వరకు ఉంటుంది.
Published Date - 12:15 PM, Sat - 14 December 24