Festival Rush
-
#Telangana
Sankranthi Buses:సంక్రాంతి స్పెషల్ బస్సులకు ‘‘నో ఎక్స్ ట్రా ఛార్జెస్’’!
సంక్రాంత్రి పండుగ కోసం తమ సొంత ఊర్లకి వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడపడానికి 4,318 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:53 PM, Sun - 9 January 22