Festival 2025
-
#Telangana
Christmas Celebrations: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సీఎం రేవంత్ కూడా!
ఈ 100 ఏళ్ల వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు. ఇంచార్జీ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ మత విశ్వాసులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు.
Published Date - 09:43 AM, Wed - 25 December 24 -
#Life Style
Christmas Party: క్రిస్మస్ పార్టీలో అతిథులకు ఈ ఫుడ్ తినిపించండి!
మోజారెల్లా చీజ్, మూలికలు వంటి వివిధ రకాల చీజ్‌లను కలపడం ద్వారా తయారు చేయబడిన చిన్న క్రిస్పీ చీజ్ బాల్స్. మీరు వీటిని స్పైసీ మసాలాలతో కూడా సిద్ధం చేసుకోవచ్చు.
Published Date - 07:52 PM, Wed - 18 December 24 -
#Life Style
Christmas: క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకునే చర్చిలివే!
కేథడ్రల్ చర్చి, జనపథ్- ఈ చర్చి చారిత్రాత్మకమైనది. ఢిల్లీ ప్రధాన చర్చిగా పరిగణించబడుతుంది. క్రిస్మస్ రాత్రి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. చర్చిని అందంగా అలంకరిస్తారు.
Published Date - 12:22 AM, Mon - 16 December 24