Feminine Power
-
#Devotional
Chanakya’s ethics : మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేవి ఇవే…!!
చాణక్యనీతిలో స్త్రీ అభ్యున్నతి గురించి ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలను పంచుకున్నాడు. వీటన్నింటిని సరైన సమయంలో సరైన మార్గంలో అమలు చేసినట్లయితే…స్త్రీలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. స్త్రీ శక్తిని గ్రంథాలలో శక్తిరూపిణిగా పరిగణిస్తారు. అయితే చాణక్యుడు తన నీతిలో స్త్రీ శక్తి ఎలా ఉంటుందో పేర్కొన్నాడు. 1. మహిళా శక్తి: మహిళ శ్రావ్యమైన స్వరం వారికి గొప్పశక్తి అని చెబుతారు. స్త్రీల అందం వారికి ఆత్మవిశ్వాసంగా అభివర్ణించారు. కానీ స్త్రీ మధురమైన లేదా తెలివైన పదం మాట్లాడే […]
Date : 20-11-2022 - 11:57 IST