Federer Bids Goodbye
-
#Sports
Roger Federer : ఫేర్ వెల్ మ్యాచ్ లో ఫెదరర్ ఎమోషనల్
ప్రపంచ టెన్నిస్ లో ఓ శకం ముగిసిందితన ఆటతో అంతకుముంచి తన మంచి మనసుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆ గుడ్ బై చెప్పాడు
Date : 24-09-2022 - 11:34 IST