Fastest 25000 Runs
-
#Sports
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించిన విరాట్ కోహ్లీ
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆదివారం అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరిట మరో పెద్ద ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ టెస్టులో భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీట్ సాధించాడు.
Date : 19-02-2023 - 2:21 IST