Farmer Denied Entry
-
#Viral
Bengaluru Metro : బట్టలు బాగోలేవంటూ రైతును మెట్రో ఎక్కనివ్వని అధికారులు..
సమాజం ఎటు వెళ్తుందో అర్ధం కావడం లేదు..మనుషులు రోజు రోజుకు దారుణంగా ..అసలు ఏమాత్రం జాలి , దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపు వేసుకొని బట్టలు , మాట్లాడే తీరు, ఉండే హోదానే చూస్తున్నారు తప్ప వారిలో కష్టాన్ని చూడడం లేదు. ముఖ్యంగా వారు వేసుకొనే బట్టలు చూసి దారుణంగా వ్యవహరిస్తున్నారు. బట్టలు మురికిగా ఉన్నారని హోటల్స్ లోకిని అనుమతించకపోవడం…దూరం ఉండి మాట్లాడడం..అసలు చూసి చూడనట్లు ఉండడం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా బెంగుళూర్ […]
Date : 27-02-2024 - 4:10 IST