Farm House Deal
-
#Telangana
CBI : KCR మెడకు ఫామ్ హౌస్ కేసు! 2014 నుంచి ప్రజాప్రతినిధులపై ఎర ఇష్యూ!
టైమ్ బాగలేకపోతే కర్ర కూడా పామై కరుస్తుందని పెద్దల సామెత. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్(CBI) పరిస్థితి కూడా అలాగే ఉంది.
Published Date - 03:05 PM, Thu - 9 February 23 -
#Telangana
Telangana Sit:`కమాండ్ అండ్ కంట్రోల్` టెన్షన్!
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న `దర్యాప్తు సంస్థల` వార్ క్లైమాక్స్ కు చేరింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఇచ్చిన నోటీసుల ప్రకారం సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Published Date - 11:59 AM, Mon - 21 November 22 -
#Andhra Pradesh
Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.
Published Date - 05:08 PM, Mon - 14 November 22 -
#Telangana
TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేతల్లో `టెర్రర్`
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను ఎలా జీరో చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయన మీద ప్రయోగిస్తోంది. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దడ మొదలైయింది. ఏ క్షణం ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయోననే ఆందోళన వాళ్లలో కనిపిస్తోంది.
Published Date - 01:46 PM, Fri - 11 November 22 -
#Telangana
Farm house files: ఫామ్ హౌస్ ఫైల్స్ కు, రాజ్ భవన్ కు లింకు?
ఫామ్ హౌస్ ఫైల్స్ కు , రాజ్ భవన్ కు మధ్య లింకు ఉందని చెప్పే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో తుషార్ ప్రధాన నిందితుడు. ఆయన గతంలో తమిళ సై దగ్గర ఏడీసీగా పనిచేశారు. ఆ విషయాన్ని ఆమె మీడియా వద్ద ప్రస్తావించారు. అంటే, ఫామ్ హౌస్, గవర్నర్ కార్యాలయం మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది.
Published Date - 06:00 PM, Wed - 9 November 22 -
#Telangana
Congress Complains to ACB: కేసీఆర్ పై ఏసీబీకి కాంగ్రెస్ ఫిర్యాదు
`తనదాకా వస్తేగాని నొప్పి తెలియదని నానుడి`. ఇప్పుడు ఇదే నానుడిని కేసీఆర్ కు వర్తింప చేస్తే ఫౌంహౌస్ డీల్ కు సరిపోతుంది. ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని రచ్చ చేశారు.
Published Date - 04:08 PM, Sat - 29 October 22