Fan Craze
-
#Sports
Kohli Jersey in Pakistan: పాక్ అడ్డాలో వైరల్ అవుతున్న కోహ్లీ జెర్సీ
Kohli Jersey in Pakistan: ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ కప్ జరుగుతుంది. బాబర్ ఆజం నుంచి షాహీన్ అఫ్రిది వరకు స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ వీరాభిమాని తన జెర్సీతో కనిపించాడు. సొంత దేశంలో కోహ్లీ జెర్సీని ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 03:42 PM, Mon - 16 September 24