Family Studies
-
#Life Style
Divorced Parents : విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!
Divorced Parents : విడాకులు తీసుకున్న , విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది. తల్లిదండ్రుల ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు, అవాంఛిత వ్యసనాలకు అతుక్కుపోతారు, ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. డిప్రెషన్, డయాబెటిస్‌కు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఈ వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనం తెలిపింది.
Published Date - 06:28 PM, Tue - 28 January 25