Family Legacy
-
#India
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్‌లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Published Date - 11:18 AM, Sun - 3 November 24