Fake Photos
-
#Telangana
TG High Court : గచ్చిబౌలి భూ వివాదంపై..హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. 400 ఎకరాల భూ వివాదంలో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Published Date - 08:03 PM, Mon - 7 April 25