Explainer
-
#Business
Gold Price: బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి? ఎందుకు పెరుగుతాయి?
ఏప్రిల్ చివరిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 22న బంగారం 10 గ్రాములకు 1 లక్ష రూపాయల రికార్డు స్థాయిని దాటింది. కానీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ధరలు అనూహ్యంగా తగ్గడం ప్రారంభమైంది.
Published Date - 10:04 AM, Sat - 17 May 25